Consult Super-Specialist Doctors at CARE Hospitals
Spine Surgery for Disc Bulge | Patient Experience | CARE Hospitals, HITEC City
Mrs. రమ్య, మూడు నెలలుగా డిస్క్ బల్జ్‌తో బాధపడుతూ, నడవడంలో తీవ్ర ఇబ్బందులు, శక్తి లేకపోవడం, మరియు నియంత్రించలేని విధంగా కాళ్లల్లో కొద్దిగా వణుకు (tremors) వంటివాటితో బాధపడ్తున్నారు. ఆమె అనేక హాస్పిటల్స్‌కి వెళ్లినప్పటికీ, పరిష్కారం దొరకలేదు. తరువాత, CARE Hospitals, HITEC Cityలోని Consultant - Minimally Invasive & Deformity Spine Surgeon, డాక్టర్ ప్రవీణ్ గోపరాజు, గారిని కలిశారు. సర్జరీ తరువాత త్వరగా కోలుకున్నారు, తిరిగి మాములుగా నడవగలిగారు. ఆమె డాక్టర్ ప్రవీణ్ గోపరాజుగారికి మరియు హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. To know more about the doctor, visit https://www.carehospitals.com/doctor/hyderabad/hitec-city/praveen-goparaju-spine-surgeon To book an appointment Call – 040 6810 6527 #CAREHospitals #TransformingHealthcare To know more visit our website - https://www.carehospitals.com/ Social Media Links: https://www.facebook.com/carehospitalsindia https://www.instagram.com/care.hospitals https://twitter.com/CareHospitalsIn https://www.youtube.com/c/CAREHospitalsIndia https://www.linkedin.com/company/care-quality-care-india-limited CARE Hospitals is a leading multi-specialty healthcare provider & ranked among the top 5 pan-Indian hospital chains.