icon
×

DBS ట్రీట్మెంట్ తో పార్కిన్సన్స్ నుండి పూర్తి రికవరీ | Patient Experience | Dr Syed Ameer Basha

15 సంవత్సరాలుగా పార్కిన్సన్స్ డిసీస్ తో బాధపడ్తున్న శ్రీహరిగారు ప్రముఖ న్యూరోసర్జన్ డా. సయ్యద్ అమీర్ బాషా గారి దగ్గర డీప్ బ్రెయిన్ స్టిములేషన్ సర్జరీ (Deep Brain Stimulation) చేయించుకొని ఇప్పుడు చాలా సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పార్కిన్సన్స్ నుండి ఆయన రికవరీ జర్నీ ఈ వీడియో చూసి తెలుసుకోండి. #CAREHospitals #TransformingHealthcare #deepbrainstimulation #Parkinsons #parkinsonsdiseaserecovery To know more about doctor: https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/syed-ameer-basha-paspala-neurosurgeon