icon
×

రోబోటిక్ లాపరోస్కోపీ (Robotic Laparoscopy) | Patient Experience | Dr Krishnamohan Y

నరేందర్ గారు రెండు సంవత్సరాలుగా యాసిడ్ రిఫ్లక్స్ (Acid Reflux) తో బాధపడ్తున్నారు. డా. కృష్ణమోహన్, క్లినికల్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ అఫ్ మినిమల్ ఆక్సెస్, మెటబాలిక్, బారియాట్రిక్ & GI సర్జరీ, కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ రోబోటిక్ లాపరోస్కోపీ చేసారు. నరేందర్ గారు ఆపరేషన్ అయ్యాక చాల త్వరగా కోలుకున్నారు. అతను డా. కృష్ణమోహన్ గారికి మరియు అయన బృందానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. #CAREHospitals #TransformingHealthcare #RoboticLaparoscopy #Laparoscopy #laparoscopicsurgeon To know more about Dr. Krishnamohan. Y, visit https://www.carehospitals.com/doctor/hyderabad/banjara-hills/krishnamohan-y-gastroenterologist For Consultation Call – 040 6720 6588