Consult Super-Specialist Doctors at CARE Hospitals
ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) పై అవగాహన | డా. ఎం. ఆశా సుబ్బ లక్ష్మి | కేర్ హాస్పిటల్స్
World Hepatitis Day 2022: ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం (హెపటైటిస్) ప్రతిఏటా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. కాలేయ వ్యాధికి సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. హెపటైటిస్-బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్ శామ్యుల్ బ్లూమ్‌బర్గ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజు (జూలై 28) నాడు జరిపిస్తారు.ఈ వీడియో లో డాక్టర్ ఆశా సుబ్బా లక్ష్మి గారు హెపటైటిస్ వ్యాధుల రకాలు మరియు హెపటైటిస్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుకోవాలి అని వివరణ ఇచ్చారు.#CAREHospitals #TransformingHealthcare #WorldHepatitisDay