Consult Super-Specialist Doctors at CARE Hospitals
పిల్లల నిద్ర విషయంలో తీసుకోవాలిసిన జాగ్రత్తలు | డా. మేకర్తి అభినవ్ | కేర్ హాస్పిటల్స్
డా. మేకర్తి అభినవ్ ఈ వీడియో లో పిల్లలకి నిద్ర ఎంత ముఖ్యం మరియు నిద్రకు సంబంధించిన సమస్యలను ఎలా అధిగమించాలి అని వివరించారు. చాలా మంది పిల్లలు పడుకునే ముందు టీవీ చూడడం, మొబైల్ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం లాంటివి చేస్తూ ఉంటారు, ఇలా చేయడం వల్ల వారికి నిద్ర లేమి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని డాక్టర్ వివరించారు. పిల్లలకి నిద్ర మెరుగు పరచాలి అంటే పడుకునే ముందు రోజు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయించాలి. వేడి పాలు తాగడం, పెరుగు అన్నం తినడం అలాగే అరటి పండు తినడం వల్ల కూడా కొంత మంది పిల్లలలో తొందరగా నిద్ర పడుతుంది. కనీసం 10 నుంచి 13 గంటలు పడుకున్న పిల్లలు చురుగ్గ మరియు ఉత్సహంగా అన్ని విషయాలలో పాల్గొంటారు అని డాక్టర్ వివరించారు.What is sleep important for a child and how to overcome issues related to sleep? discussed by Dr. Mekarthi Abhinav from CARE Hospitals, Hitec City, Hyderabad#CAREHospitals #TransformingHealthcare #sleepdisorder #sleep #sleepapnea #sleepbetter To know more about Dr. Mekarthi Abhinav, visit: https://www.carehospitals.com/doctor/hyderabad/hitec-city/mekarthi-abhinav-paediatrician For consultation call - 040 6720 6588CARE Hospitals Group is a multi-specialty healthcare provider with 17 healthcare facilities serving 8 cities across 6 states in India. Today CARE Hospitals Group is the regional leader in South and Central India and is among the top 5 Pan-Indian hospital chains. It delivers comprehensive care in over 30 clinical specialties such as Cardiac Sciences, Oncology, Neurosciences, Renal Sciences, Gastroenterology & Hepatology, Orthopedics & Joint Replacement, ENT, Vascular Surgery, Emergency & Trauma, and Integrated Organ Transplants to name a few. With its state-of-the-art infrastructure, an internationally-certified team of eminent doctors, and a caring environment, CARE Hospitals Group is the preferred healthcare destination for people living in India and abroad. To know more visit our website - https://www.carehospitals.com/ Social Media Links: https://www.facebook.com/carehospitalsindia https://www.instagram.com/care.hospitalshttps://twitter.com/CareHospitalsIn https://www.youtube.com/c/CAREHospitalsIndia