icon
×

ఫ్లూ (flu) రావడానికి ప్రధాన కారణాలు | డా. సుధీర్ N | CARE Hospitals, HITEC City

డా. సుధీర్ N, కన్సల్టెంట్, పల్మోనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ ఫ్లూ (flu) గొంతు ఇన్ఫెక్షన్ రావడానికి అలర్జీ కూడా ప్రధాన కారణం అని చెప్పారు. చాల మందికి ఈ అలర్జీ లు దుమ్ము, ఘాటు వాసనలు, మరియు దోమలు రాకుండా వాడే మందు వల్ల వస్తాయని చెప్పారు. కాబట్టి తరచుగా ఫ్లూ బారిన పడేవాళ్ళు అలర్జీలు ఏమైనా ఉన్నాయా అనేది నిర్ధారించుకోవాలి అని చెప్పారు.#carehospitals #transforminghealthcare #patienteducation #flu #sorethroat #allergies #seasonalflu #flucauses To know more about Dr. Sudheer Nadimpalli, visit https://www.carehospitals.com/doctor/-sudheer-nadimpalli/427For consultation call - 040 6720 6588 To know more visit our website - https://www.carehospitals.com/ Social Media Links: https://www.facebook.com/carehospitalsindia https://www.instagram.com/care.hospitalshttps://twitter.com/CareHospitalsIn https://www.youtube.com/c/CAREHospitalsIndiaCARE Hospitals Group is a multi-specialty healthcare provider with 16 healthcare facilities serving 8 cities across 6 states in India.