icon
×

చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి గల కారణాలు మరియు లక్షణాలు | డా. హనుమంత రెడ్డి | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో డాక్టర్ హనుమంత రెడ్డి గారు చిన్న వయసులోనే గుండెపోటు గల కారణాలు మరియు సాధారణ లక్షణాలు ఏమిటి? గుండెపోటు ఎలా అంచనా వేయబడుతుంది? గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చిట్కాలు? గురించి డాక్టర్ హనుమంత రెడ్డి వివరించారు. Heart Attack at a younger age. What does it mean? What are the common symptoms? How is a heart attack evaluated? What are the precautions and tips to have a healthy heart? discussed by Dr. Hanumantha Reddy from CARE Hospitals, Banjara Hills, Hyderabad.