Consult Super-Specialist Doctors at CARE Hospitals
మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీ యొక్క ప్రయోజనాలు | డా. జి.పి.వి సుబ్బయ్య | కేర్ హాస్పిటల్స్
ఈ వీడియోలో, డాక్టర్ జి.పి.వి సుబ్బయ్య, అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, స్పైన్ సర్జరీ, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్. మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీ వల్ల జరిగే ప్రయోజనాలను గురించి వివరణ ఇచ్చారు. కన్వెన్షనల్ స్పైన్ సర్జరీ మరియు మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీల మధ్య తేడాని డాక్టర్ వివరించారు మినిమల్లీ ఇన్వసివ్ స్పైన్ సర్జరీ లో కండరాళ్ళ ని డిస్టర్బ్ చేయకుండా సర్జరీ చేస్తాం అదే విధంగా కన్వెన్షనల్ స్పైన్ సర్జరీ కండరాళ్ళ ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది అని డాక్టర్ వివరించారు. In this video, Dr. G.P.V Subbaiah, Associate Clinical Director, Spine Surgery, CARE Hospitals, HITEC City, Hyderabad, discusses minimally invasive spine surgery. He explains why minimally invasive spine surgery is superior to conventional spine surgery. He expands on it by discussing its advantages.