icon
×

మంకీపాక్స్ వ్యాధి: కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ | డా. రాహుల్ అగర్వాల్ | కేర్ హాస్పిటల్స్

ఈ వీడియో లో మంకీపాక్స్ అంటే ఏమిటి? దానికి గల కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ. మంకీపాక్స్ ఇది ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఎలా వ్యాప్తి చెందుతుంది మరియు మంకీపాక్స్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్. రాహుల్ అగర్వాల్ గారు వివరణ ఇచ్చారు. Dr. Rahul Agarwal, Sr. Consultant - General Medicine, CARE Hospitals, HITEC City, describes how monkeypox is a genetic clade, and how the new variant is known as clade-3. He also describes the symptoms and how they are similar to smallpox. He also explains how they transmit between one another.