Consult Super-Specialist Doctors at CARE Hospitals
Updated on 6 October 2023
మన తెలంగాణ/సిటీ బ్యూరో: దేశంలో, దీర్ఘకాలిక ఒత్తిడి, ఒకవైపు అనారోగ్యకరమైన ఆహారపు అల వాట్లు మరోవైపు తక్కువ శారీరక శ్రమతో కూడిన పట్టణ జీవనశైలి సివిడి వ్యాప్తికి కారణమవుతున్నా 1 యని పలువురు వైద్య నిపుణులు తెలిపారు. దాదాపు 75 శాతం గుండె జబ్బు రోగులకు సంబం ధించి వారికి ఈ వ్యాధి ఏలా వచ్చిందనే కూడా తెలి యని పరిస్థితి నెలకొందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 20.3 శాతం మంది పురుషులు, 9.3 శాతం మంది మహిళలు హృదయ సంబంధ వ్యాధుల పరిన పడే అవకాశం పొంచినున్నట్లు పలు అంత ర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు. కేర్ హాస్పిటల్స్ లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సూర్య ప్రకాశ రావు విడుల మాట్లాడుతూ ఆరోటిక్ స్టెనో సిన్కు చికిత్స విధానంలో టివివిఐ ద్వారా సమగ్ర మార్పులు వచ్చాయన్నారు. సాంప్రదాయ శస్త్రచికిత్సలకు సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన ప్రత్యా మ్నాయాన్ని దీని ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. రోగుల జీవితాలపై ఇది సానుకూల ప్రభావం చూపడం తో టిఎవిఐ ఒక విప్ల వాత్మక పురోగతి అని సంధి పలికిందన్నారు.
గుండె కవాట సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యకరమైన భవిష్య త్తుకు మార్గం సుగమం చేసిందని తెలిపారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లోని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డి యాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి మాట్లాడుతూ, ధమను లలో అడ్డంకులతో బాధపడుతున్న యుక్త వయసు రోగులకు బయోసోర్సబుల్ స్టెంట్ (బీఆర్ఎస్) వాడకం అత్యాధునిక వైద్యపరమైన చికిత్స విధానామని, నీటిలో చక్కెర కరి గినట్లే. కాలక్రమేణా క్రమంగా కరిగిపోయేలా బిఆర్ఎస్ రూపొందించబడిం దని తద్వారా ఇది దీర్ఘకాల లోహ ఉనికిని నివారించబతుందన్నారు. ఎక్కువ ఆయుర్దాయం ఉన్న యువ రోగులకు ఇది చాల అవసరం. ఇది సహజ ధమని పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ హృదయ ఆరో గ్యానికి మద్దతు ఇవ్వడం ద్వారా మెటాలిక్ యొక్క పాలిమర్ పూతకు సంబం ధించిన దీర్ఘకాలిక సమస్యలను నివారిస్తుందన్నారు.
Source: Mana Telangana (Telugu) [Hyderabad]
Understanding Atrial Fibrillation
Difference between Angioplasty and Angiography
22 October 2024
22 October 2024
22 October 2024
22 October 2024
22 October 2024
22 October 2024
22 October 2024
22 October 2024
If you cannot find answers to your queries, please fill out the enquiry form or call the number below. We will contact you shortly.